ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు - కాంచన-3 చిత్రం

రాఘవ లారెన్స్ నటించిన కాంచన-3 చిత్రం విడుదల సందర్భంగా...అనంతపురంలోని శాంతి థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. లారెన్స్ బాటలోనే తాము సమాజంలో భాగస్వాములమవుతామని తెలిపారు.

'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు

By

Published : Apr 19, 2019, 4:27 PM IST

Updated : Apr 19, 2019, 4:55 PM IST

'కాంచన-3' విడుదల.. అభిమానుల సంబరాలు

రాఘవ లారెన్స్ నటించిన కాంచన-3 చిత్రం విడుదలైంది. అనంతపురంలోని శాంతి థియేటర్ వద్ద అభిమానులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కాంచన-3 సినిమా ఘన విజయం సాధిస్తుందన్నారు. పేద ప్రజలకు సాయం చేస్తున్న లారెన్స్​ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.

Last Updated : Apr 19, 2019, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details