ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల పొలాల్లో మోటార్లు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్​ - thieves stole farmers drip insruments in farms at ananthapur district

రైతుల పొలాల్లోని మోటార్లు, డ్రిప్​ పరికరాలను దొంగలించిన ఇద్దరు వ్యక్తులను కనగానపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ. లక్ష విలువైన మోటార్లు, బిందు సేద్య పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

kanaganapalle-police-arrested-thefts-who-stole-farming-motors-and-drip-insruments-in-farmers-field
రైతుల పొలాల్లోని మోటార్లు, డ్రిప్​ పరికరాలను దొంగలించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​

By

Published : May 28, 2020, 10:58 AM IST

రైతుల వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మోటార్లు, బిందు సేద్య పరికరాలు చోరీ చేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ. లక్ష విలువైన మోటార్లు, డ్రిప్​ పరికరాలను పోలీసులు రికవరీ చేశారు.

వీరు చోరీ చేసిన వాటిని అమ్మి... వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని కనగానపల్లి ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను... పోలీసులు పట్టుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details