మంత్రి కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి ఉమామహేశ్వరరావు సమావేశమై...అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గంలో జరిగిన ఎన్నికల తీరుపై చర్చించారు. తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో... పోలింగ్ సరళి, ప్రచారం సాగిన తీరు, కార్యకర్తలు పని చేసిన విధానం ప్రస్తావనకు వచ్చింది.
'కళ్యాణదుర్గం, రాయదుర్గంలో విజయం సాధిస్తాం' - anathapuram
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గంలో కచ్చితంగా విజయం సాధిస్తామని తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాలవ శ్రీనివాసులపై సమావేశమైన నాయకులు... ఎన్నికల జరిగి తీరుపై చర్చించారు.
ఎన్నికల తీరుపై కాల్వ, ఉమ మాటమంతీ