అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 160 రోజులకు గాను 26.16 లక్షల హుండీ ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా దర్శనాలు భక్తులకు దర్శనాలు నిలిపివేయటంతో ఆదాయం తగ్గినట్లు తెలిపారు.
కదిరి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు - kadiri narasimha swamy hundi counting
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి హుండీ ఆదాయంగా 26.16 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేయటంతో.. ఆదాయం తగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కదిరి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు