తెదేపా నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ల అరెస్టులలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. తెదేపా నేతలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను దహనం చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని... ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడాలని హెచ్చరించారు.
నేతల అరెస్టులపై తెదేపా శ్రేణుల ఆందోళన... ఎఫ్ఐఆర్ కాపీలు దహనం - kadiri tdp leaders latest news
ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిల అరెస్టులను తప్పుబడుతూ కదిరిలో తెదేపా శ్రేణులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అసుసరిస్తున్న తీరును తప్పబట్టారు. ప్రభుత్వం కక్ష ధోరణ చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెడుతున్న తెదేపా నాయకులు