అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు యాగశాలలో... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడి ఉత్సవ మూర్తులను అలంకార మండపానికి తీసుకొచ్చారు. అక్కడ విశిష్ట పూజలు నిర్వహించి.. స్వామి వారిని సింహవాహనంపై అధిష్టించారు.
ఘనంగా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - kadiri lakshmi narasimha swamy brahmotsavlu news
అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు.
![ఘనంగా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు narasimha swamy brahmotsav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11175631-814-11175631-1616815880122.jpg)
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు