ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నూతన సంవత్సర క్యాలెండర్​ ఆవిష్కరణ - కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి

అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్​ను స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. స్వామివారి చిత్రాలు, వార్షిక బ్రహ్మోత్సవాల అలంకరణ, స్వామివారి ప్రధాన వేడుకల వివరాలను క్యాలెండర్​లో ప్రచురించారు.

new year calendar of kadiri sri laxmi narasimha swamy temple
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నూతన సంవత్సర క్యాలెండర్​ ఆవిష్కరణ

By

Published : Dec 23, 2020, 3:51 PM IST

అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్​ను కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డప్ప శెట్టి, ఈ ఓ వెంకటేశ్వర్ రెడ్డి , ప్రధాన అర్చకుడు నృసింహ చార్యులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు.

స్వామివారి ఛాయాచిత్రాలు, వార్షిక బ్రహ్మోత్సవాల అలంకరణ, స్వామివారి ప్రధాన వేడుకలతో కూడిన వివరాలను క్యాలెండర్​లో పొందుపరిచారు.

ఇదీ చదవండి: టిక్కెట్లు ఉన్నవారికే శ్రీవారి దర్శన అనుమతి: తితిదే ఈవో

ABOUT THE AUTHOR

...view details