ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య విద్యార్థులకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సాయం - kadiri mla latest news

మూడేళ్ల కిందట మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు వైద్య విద్యలో సీట్లు సాధించారు. వీరి వైద్య విద్యకు అయ్యే వరకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు. అనుకున్న విధంగా ఆ డబ్బును వరుసగా మూడో ఏట.. పార్టీ నాయకుల చేత వారికి అందజేశారు.

kadiri medical students received donation from mla
వైద్య విద్యార్థులకు మూడవ ఏటలో సాయం అందించిన స్థానిక ఎమ్మెల్యే

By

Published : Oct 5, 2020, 12:46 PM IST

కదిరి పట్టణానికి చెందిన వైద్య విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మూడేళ్ల కిందట వైద్య విద్యలో సీట్ల సాధించిన మహేష్​, రుఫియా కుల్సుమ్​ను అభినందించిన సిద్ధారెడ్డి... వారి వైద్య విద్య పూర్తయ్యే వరకు విద్యార్థికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మూడో ఏడాదికి సంబంధించిన సాయాన్ని స్థానిక ఎమ్మెల్యే... తమ పార్టీ నాయకుల చేత అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details