.
హనుమంత వాహనం పై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి... - హనుమంత వాహనం పై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హనుమంత వాహనం పై విహరిస్తూ...భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పదిహేను రోజులపాటు జరుగుతాయి. ఉత్సవాలకు నెల రోజులు ముందు స్వామి వారు హనుమంతుడిని సేవకుడిగా చేసుకుని, బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించేందుకు వీధుల్లో విహరిస్తారని జనప్రతీతి.
హనుమంత వాహనం పై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి
TAGGED:
Kadiri Lakshminarasimhaswamy