పెట్రో ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా పేదలు, అసంఘటిత కార్మికులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
'అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుంటే.. ఇక్కడ పెంచుతారా?' - kadiri aituc protest on petrol rates hike
కదిరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.... మన దేశంలో ధరలను పెంచడం సరికాదన్నారు.

కదిరిలో ఏఐటీయూసీ నాయకులు నిరసన