జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం
వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించండి: జొన్నలగడ్డ - జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం జిల్లా శింగనమల వైకాపా అసెంబ్లీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించమని కోరారు.
![వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించండి: జొన్నలగడ్డ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2747528-897-b09e8f95-6f21-4661-8b80-f9e65fc7c96f.jpg)
జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం
ఇవి కూడా చదవండి:ఒక్కటైన జేసీ, పరిటాల కుటుంబాలు!