ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు' - అనంతుపురం జిల్లా జాయింట్ కలెక్టర్ తాజా వార్తలు

అనంతపురం జిల్లాలోని దివ్యశ్రీ, అమరావతి ఆసుపత్రులను సంయుక్త పాలనాధికారి సిరి ఆకస్మికంగా తనీఖీలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

joint collector siri inspects private hospitals in ananthapur district
అరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

By

Published : Dec 4, 2020, 3:19 PM IST

ఆరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం సంయుక్త పాలనాధికారి సిరి హెచ్చరించారు. జిల్లాలోని దివ్యశ్రీ, అమరావతి ఆసుపత్రులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆరోగ్యశ్రీ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుపైన అన్నిరకాల వైద్య చికిత్సలు, టెస్టులు ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details