ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రెండున్నరేళ్లలోపే ఎన్నికలొస్తాయి'

By

Published : Dec 18, 2019, 4:23 PM IST

Updated : Dec 18, 2019, 5:16 PM IST

రెండున్నరేళ్లలోపు ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్​రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతపురంలో జరుగుతున్న తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో జేసీ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.

jc interesting comments on chandra babu
తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి జేసీ దివాకర్​ రెడ్డి

తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో జేసీ దివాకర్​ రెడ్డి

అనంతపురంలో జరుగుతున్న తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో జేసీ దివాకర్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శాంతివచనాలు పక్కన పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లలోపు ఎన్నికలు వస్తాయని... దానికి సిద్ధంగా ఉండాలని అని అన్నారు. గత ఎన్నికల్లో చప్పట్లు కొట్టిన వారి మాటలు నమ్మి చంద్రబాబు మోసపోయారని.. ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నవారి మాటలు తెదేపా అధినేత వినలేదన్నారు.

Last Updated : Dec 18, 2019, 5:16 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details