అనంతపురంలో క్రియాశీల కమిటీ సభ్యులను నియమించినట్లు జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల వారీగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా కమిటీ సభ్యులు ముందుకు వెళ్తారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి లక్ష్యంగా సభ్యులు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
'క్రియాశీల కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాం'
క్రియాశీల కమిటీల ద్వారా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా సభ్యులు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జనసేన పార్టీ సమావేశం
ఇదీ చదవండి