''సంక్షేమం కొనసాగాలంటే చంద్రబాబునే గెలిపించాలి'' - tdp
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాదినేని ఉమా మహేశ్వరనాయుడు.. ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను కోరారు.
కల్యాణ దుర్గంలో తెదేపా ప్రచారం