అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా సాగునీరు అందించాలంటూ జలసాధన సమితి సభ్యులు నిరసన చేశారు. కదిరి నియోజకవర్గంలోని మిగతా ఐదు మండలాలలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచి కాలువకు వెళ్తున్నాయి. ప్రధాన కాలువ ను గాండ్లపెంట మండలం మీదుగా మళ్లిస్తూ సాగునీటి సదుపాయం కల్పించాలని సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు.
హంద్రీనివా జలాల కోసం గాండ్లపెంట మండలంలో నిరసన - water problems in anantapur dst
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలానికి హంద్రీనివా సుజల స్రవంతి ద్వారా.... సాగునీరు అందించాలని జలసాధన సమితి సభ్యులు నిరసన చేశారు.
jalasadhana samithi members protest in anantapur dst gandlapenta about handrimniva water issue