ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి నియోజకవర్గంలో జగనన్న పచ్చతోరణం - Jagananna greenery in Kadiri constituency

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు.

Jagannath greenery in Kadiri constituency
కదిరి నియోజకవర్గంలో జగనన్న పచ్చతోరణం

By

Published : Jul 22, 2020, 7:07 PM IST

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం పరిధిలో మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని గాండ్లపెంట, తలుపుల, కదిరి ప్రాంతాలలో మొక్కలు నాటారు. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షణతోనే కాలుష్య నివారణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సూచించారు. పచ్చతోరణం కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని కాపాడి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details