చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన అమరావతి ఐకాస నాయకులను అనంతపురం జిల్లా రోళ్ల మండలం పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన నాయకులు పోలీస్ స్టేషన్ ముదు బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.