ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందుర్పిలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన - Inter-student protest

మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ కళాశాలల్లోనూ కొనసాగించాలని కోరుతూ అనంతపురం జిల్లా కుందుర్పి విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థుల ఆందోళన

By

Published : Jul 27, 2019, 5:32 PM IST

Updated : Jul 27, 2019, 10:04 PM IST

విద్యార్థుల ఆందోళన

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా కుందుర్పి విద్యార్థులు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తహశీలార్ద్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Jul 27, 2019, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details