అనంతలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు... ఆరు బస్సులు సీజ్ - rta
అనంతపురం జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న బస్సులను జిల్లా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్- బెంగళూరు రహదారిపై అనుమతులు లేకుండా ప్రయాణిస్తున్న ఆరు బస్సులను సీజ్ చేసి అనంతపురం ఆర్టీసీ డిపోకు తరలించారు. డ్రైవర్లు, క్లీనర్లపై కేసులు నమోదు చేశారు.
అనంతపురంలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు... ఆరు బస్సులు సీజ్