అనంతపురం జిల్లా రొళ్ళ మండలం బి.జి.హళ్ళిలో మారెన్న అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల వెనుకభాగంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మతిస్థిమితం సరిగా లేక వింతగా ప్రవర్తించేవాడు. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య తెలిపింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మతిస్థిమితం లేని వ్యక్తి.. ఉరి వేసుకుని ఆత్మహత్య - Insane man committed suicide
మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రొళ్ళ మండలం బి.జి.హళ్ళిలో జరిగింది.
ఉరేసుకుని ఆత్మహత్య