ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి శంకర నారాయణ - ఓ ప్రైవేటు స్కూల్లో వైద్యసేవ శిబిరం ప్రారంభించిన...మంత్రి

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన పేదల వైద్య సేవ శిబిరం ప్రారంభించిన మంత్రి శంకర నారాయణ, తన రక్తపోటు పరీక్షను చేయించుకున్నారు.

ఓ ప్రైవేటు స్కూల్లో వైద్యసేవ శిబిరం ప్రారంభించిన...మంత్రి

By

Published : Sep 22, 2019, 4:49 PM IST

ఓ ప్రైవేటు స్కూల్లో వైద్యసేవ శిబిరం ప్రారంభించిన...మంత్రి

అనంతపురం హిందూపురంలో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు.ఈ శిబిరంలో మంత్రి నారాయణ కూడా రక్తపోటు పరీక్షను చేయించుకున్నారు.పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల యాజమాన్య కమిటీకి అభినందన తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details