ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని గుండంలో నడచిన భక్తులు - అగ్ని గుండ మహోత్సవం

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెల్లవారుజాము నుంచే పీర్ల పండగ అగ్ని గుండం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలలో తరలి వచ్చారు.

పీర్ల పండగలో...అగ్ని గుండ మహోత్సవం

By

Published : Sep 10, 2019, 1:44 PM IST

పీర్ల పండగలో...అగ్ని గుండ మహోత్సవం

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో పీర్ల పండగ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.తెల్లవారుజామున అగ్ని గుండం మహోత్సవంలో భక్తులు పీర్లను ఎత్తుకొని గుండంలో కాలినడకతో నడిచారు.కోరిన కోరికలు నెరవేరాలని మనసులో స్మరించుకుని చాలా మంది భక్తులు నిప్పుల్లో నడిచారు.పీర్ల పండగ ఉత్సవాలను తిలకించేందుకు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.అగ్ని గుండం మహోత్సవం అనంతరం పీర్లను తెరతో కప్పి వేశారు.తిరిగి సాయంత్రం జలధి ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details