సీఎం జగన్ వాల్మీకులకు పెద్దపీట వేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని...అనంతపురంలో మంత్రి శంకర్ నారాయణతో పాటు... కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. వాల్మీకి రామాయణాన్ని రచించి... పరిపాలన విధానం, సమాజంలో ప్రేమానురాగాలను ప్రజలకు గుర్తు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాల్మీకి జయంతోత్సవాల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ - మంత్రి శంకర్ నారాయణ
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వాల్మీకులకు పెద్దపీట వేస్తోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. వాల్మీకి రామాయణాన్ని రచించి ... పరిపాలన విధానం , సమాజంలో ప్రేమానురాగాలను ప్రజలకు గుర్తు చేశారని చెప్పారు.
వాల్మీకి జయంతోత్సవాల్లో మంత్రి