అనంతపురం జిల్లా మడకశిర మండలం కేఎస్ తాండ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 90 కర్ణాటక మద్యం పాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళుతుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని, మద్యం ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశి రిమాండ్ కు తరలించారు. కర్ణాటక మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:
అక్రమంగా తరలిస్తున్న 90 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత - అనంతపురం జిల్లా మడకశిరలో మద్యం స్వాధీనం వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేఎస్ తాండ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 90 కర్ణాటక మద్యం పాకెట్లను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న 90కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత
TAGGED:
కర్ణాటక మద్యం స్వాధీనం