అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక జిల్లాలోని శీబావి గ్రామశివార్లలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.... పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో, ఆ ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామ శివార్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్