ఫోర్జరీ సంతకాలతో ఇసుక రవాణా... - illegal sand transport in guntakallu
ఇసుక కష్టాలు తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కంటున్నారు. ఇసుక తరలింపునకు తహశీల్దార్ అనుమతి ఇచ్చినట్టు పత్రాలు సృష్టించాడు ఓ వ్యక్తి. ఇసుక తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. 3 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

illegal-sand-transport-in-ananthapuram-guntakallu
ఇసుక కష్టాలు తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి
అనంతపురంజిల్లాలో ఇసుక కష్టాలు తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కుంటున్నారు.అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏకంగా తహశీల్దార్ అనుమతి ఇచ్చినట్టు పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి ఇసుక రవాణాకు యత్నించాడు. చివరకువజ్రకరూర్ పోలీస్‌లకు దొరికిపోయాడు. ఈ ఘటన జరిగి 3 రోజులైనా... ఇప్పటి వరకు ఎవరిపైనా కేసు నమోదు కాలేదు. ఎం.ఆర్.వో చెప్పినా పోలీసులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
Last Updated : Oct 21, 2019, 5:20 PM IST