అనంతపురం జిల్లా కనేకల్ మండంలం ఎర్రగుంటలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న 6 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 24 కేసుల (2,304 ప్యాకెట్ల) మద్యాన్ని, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
liquor seized: 2,304 మద్యం పాకెట్లు స్వాధీనం... ఆరుగురు అరెస్టు - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా ఎర్రగుంటలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి... 2,304 మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం పట్టివేత