ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో కర్ణాటక మద్యం పట్టివేత - ananthapuram district crime

అనంతపురం జిల్లా గుంతకల్లు శివార్లలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

illegal karantaka wine seize in gunthakal anathapuram district
గుంతకల్లులో కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Sep 29, 2020, 12:07 AM IST

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి గుంతకల్లుకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు స్థానిక హనుమాన్ కూడలి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడుల్లో సరకు తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి, 11 కేసుల మద్యం, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను 14 రోజుల రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details