ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత...ఇద్దరి అరెస్ట్ - అక్రమ మద్యం పట్టివేత...ఇద్దరి అరెస్ట్

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు

illegal-alcohol-confiscation-at-somamdevpally-ananthapuram-district
అక్రమ మద్యం పట్టివేత...ఇద్దరి అరెస్ట్

By

Published : Jul 15, 2020, 10:57 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని..ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details