Ill Health: అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో.. 14 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన వెంటనే.. బాలికలు వెంటనే అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు చేసుకోవడంతో సిబ్బంది అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తరలించారు. 9 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.
Ill Health: కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత - కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత వార్తలు
Ill Health: అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో.. 14 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న వెంటనే ఇలా జరగటంతో.. సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు.
కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత
TAGGED:
ap latest news