ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైన్ షాపుల ముందు మహిళల ధర్నా - anantapur dst corona cases

కోవిడ్ 19 మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో... వైన్ షాపులు తెరవటం చాలా ప్రమాదకరమని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఐద్యా మహిళలు నిరసన చేశారు. వైన్ షాపుల ముందు ఉన్న మందుబాబులకు గులాబీలు ఇచ్చారు.

IDWA ladies dharna at wines shop in anantapur dst bukkarayasamudram to close all govt wines
IDWA ladies dharna at wines shop in anantapur dst bukkarayasamudram to close all govt wines

By

Published : May 10, 2020, 7:53 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైన్ వైన్ షాప్ దగ్గర మందుబాబులకు గులాబీ పూలు ఇచ్చి... మందును తాగకండి అంటూ ఐద్వా మహిళలు, జన విజ్ఞాన వేదిక నాయకులు బతిమాలారు.

మందు బదులు పండ్లు తినాలని అరటి పండ్లు పంచి నిరసన తెలిపారు. ఇది కాస్తా తోపులాటగా మారి కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం వైన్ షాప్ లు మూయకపోతే ఆందోళన పెంచుతామని ఐద్వా మహిళలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details