కరోనా నియంత్రణకై ప్రతి ప్రాంతంలో రసాయనాలను చల్లుతున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పట్టణంలోని ప్రతి వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు పిచికారీ చేశారు. పట్టణ వాసులు పరిశుభ్రత పాటించాలని... అధికారులు సూచించారు.
మడకశిరలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ - lockdown in madakashira
కరోనా కట్టడికై అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా మడకశిరలో పారిశుద్ధ్య కార్మికులు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
మడకశిరలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి