ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..పోలీసులకు లొంగుబాటు

అనంతపురం జిల్లా రామగిరిలో భార్యను రోకలిబండతో కొట్టి హతమార్చాడు భర్త. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

అనంతపురంలో రోకలితో భార్యను చంపిన భర్త

By

Published : Oct 26, 2019, 1:45 PM IST

అనంతపురంలో రోకలితో భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా రామగిరిలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి భార్య తలపై రోకలి బండతో కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details