అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కోనేరు కూడలి వద్ద ఇటీవల నిర్మించిన కల్వర్ట్పై భారీ వాహనం ఇరుక్కుపోయింది. ఈ కారణంగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా హిందూపురం, బెంగళూరు వైపు నుంచి పట్టణంలోకి వచ్చే వాహనాలు బారులు తీరాయి. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇరుక్కుపోయిన కంటైనర్ను ఉదయం 11.30 గంటలకు భారీ క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
ఇవీ చదవండి: