అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాద ఘటనల్లో వస్తువులు, సరకులు దగ్ధమయ్యాయి. కదిరేపల్లి గ్రామంలోని ఓ దుకాణంలో, గుడిబండ మండలం పళారం ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రానిక్ పరికరాలు, సరకులు అగ్నికి ఆహుతయ్యాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వేర్వేరు అగ్నిప్రమాద ఘటనల్లో ఆస్తి నష్టం - అనంతపురం జిల్లా నేర వార్తలు
అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనల్లో వస్తువులు, సరకులు కాలిబూడిదయ్యాయి.
వేర్వేరు అగ్నిప్రమాద ఘటనల్లో ఆస్తి నష్టం