అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శివరాంనగర్లో ఇంటి స్లాబ్ కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై నీటి ట్యాంకు నిర్మించారు. స్లాబ్ కింద ఏర్పాటు చేసిన కర్రలు తొలగించడంతో కార్మికులపై స్లాబ్ కూలింది. ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.
స్లాబ్ కూలి.. ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలు - slab collapse
ధర్మవరంలోని శివరాం నగర్లో ఇంటి నిర్మాణం చేస్తున్న కూలీలపై స్లాబ్ కూలి ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదం