ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్​తో హోంగార్డు వాగ్వాదం - latest news in ananthapuram district

అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం మత్తులో ఓ హోంగార్డు హల్​చల్ చేశాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తనను టిక్కెట్టు అడుగుతారా అని డ్రైవర్, కండక్టర్​ల​తో వాగ్వాదానికి దిగాడు.

Homeguard quarrel with RTC conductor over alcohol intoxication in gutthi ananthapuram district
మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్​తో హోంగార్డు వాగ్వాదం

By

Published : Jan 12, 2021, 1:03 AM IST

Updated : Jan 12, 2021, 7:37 AM IST

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్​తో హోంగార్డు వాగ్వాదం

అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్​కు చెందిన ఓ హోంగార్డు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్​పై విరుచుకుపడ్డాడు. తాను పోలీసునని, తనను టిక్కెట్టు అడగకూడదని దౌర్జన్యం చేశాడు. తోటి ప్రయాణికులు, పోలీసులు అడ్డుకున్నా.. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనను బస్సు డ్రైవర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇలాంటి వారి వల్ల పోలీసు ప్రతిష్ఠ దెబ్బ తింటుందని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Last Updated : Jan 12, 2021, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details