అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని నంబులపూలకుంట, నల్లచెరువు మండలాలలో.. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంచి వ్యక్తులను సర్పంచి అభ్యర్థులగా బరిలో నిలపాలని ఆయన సూచించారు.
"అన్ని స్థానాల్లో భాజపా మద్దతుదారులు పోటీ చేయాలి" - anantapur district updates
పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భాజపా మద్దతుదారులను పోటీలో నిలపాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించారు. మంచి వ్యక్తులను సర్పంచి అభ్యర్థులగా బరిలో నిలపాలని కసరత్తు చేస్తున్నారు.
అన్ని స్థానాలలో భాజపా మద్దతుదారులు పోటీ చేయాలి