అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 38 స్థానాలకు గాను.. 29 చోట్ల పాాగా వేసింది. తెదేపా ఆరు చోట్ల గెలుపొందింది.
హిందూపురం మున్సిపాలిటీ వైకాపా వశం
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా సత్తా చాటింది. హిందూపురంలో మొత్తం 38 స్థానాలుండగా.. 29 స్థానాల్లో విజయభేరి మోగించింది.
హిందూపురం మున్సిపాలిటీ వైకాపా వశం