కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎదుట పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. తితిదే ఆస్తుల విషయంలో ఆలయ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల ఆస్తులను కాపాడాలని కోరారు.
ఆలయ ఆస్తులు కాపాడాలంటూ హెచ్డీపీఎస్ ఆందోళన - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం తాజా వార్తలు
ఆలయ ఆస్తులను కాపాడాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రదర్శన చేపట్టింది. ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ఆందోళన చేశారు.
![ఆలయ ఆస్తులు కాపాడాలంటూ హెచ్డీపీఎస్ ఆందోళన hindu parirakshana samiti protest in kadiri for saving temple assets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7405889-468-7405889-1590828125284.jpg)
ఆలయ ఆస్తులు కాపాడాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆందోళన