ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐకు హిజ్రాల సన్మానం.. ఎందుకంటే.. - ఉరవకొండలో సీఐను సన్మానించిన హిజ్రాలు

ఉరవకొండ సీఐ శేఖర్​ను హిజ్రాలు ఘనంగా సన్మానించారు. గతనెల 31న అనుష్క అనే హిజ్రా ఇంట్లో దొంగలు పడి 6.5 తులాల బంగారం, 4 లక్షల నగదును అపహరించారు. ఈ చోరీ కేసును పోలీసులు త్వరగా ఛేదించడంతో వారు సీఐని సన్మానించారు.

Hijra tribute to CI in uravakonda
Hijra tribute to CI in uravakonda

By

Published : Sep 30, 2021, 12:54 PM IST

Updated : Sep 30, 2021, 1:46 PM IST

సీఐకు హిజ్రాల సన్మానం

అనంతపురం జిల్లా ఉరవకొండ సీఐ శేఖర్​ను హిజ్రాల సంఘం సన్మానించింది. విడపనకల్లులో గతనెల 31న హిజ్రా అనుష్క ఇంట్లో 6.5 తులాల బంగారం, 4 లక్షల నగదు అపహరణకు గురైన కేసులో... నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కృతజ్ఞతగా... సీఐపై హిజ్రాలు పూలవర్షం కురిపించారు. చోరీకి గురైన డబ్బు, బంగారం... తిరిగి వారికి అందించటంలో పోలీసులు చొరవచూపారని కొనియాడారు.

Last Updated : Sep 30, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details