ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై తీర్పు రిజర్వు - జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలపై ఒకే కేసు నమోదు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వు
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వుజేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వు

By

Published : Jul 23, 2020, 9:35 PM IST

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై ఒకే కేసు నమోదు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇద్దరిపై వేర్వేరు కేసులు కాకుండా ఒకే కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్​పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4గా రిజిస్ట్రేషన్‌ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో వారివురిని పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details