కర్ణాటకలోని వర్షాలతో ఉద్ధృతంగా వేదావతి - undefined
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా... గుండ్లపల్లిలోని వేదావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
కర్ణాటకలోని వర్షాలతో ఉద్ధృతంగా వేదావతి