అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుధగవి చెరువు పొంగి పొర్లుతోంది. భారీ వర్షం పడడంతో బుధగవి చెరువును చూడ్డానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండలల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్నాయి. ఈ వర్షాలతో వేరుశనగ, వరి పంట సాగు చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనంతలో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు, వంకలు - heavy rains latest news update
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
![అనంతలో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు, వంకలు heavy rains in vuravakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8793124-284-8793124-1600067806129.jpg)
జలకళ సంతరించుకున్న వాగులు, వంకలు
ఇవీ చూడండి...