అనంతపురం జిల్లా ధర్మవరంలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి టీఆర్టీ కాలనీ మీదుగా ప్రధాన రహదారి పైకి వర్షం నీరు నిలిచిపోయింది. ఎన్టీఆర్ కూడలి, సుదర్శన్ కూడలి జలమయమవ్వటంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ధర్మవరంలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - ధర్మవరంలో భారీ వర్షం
అనంతపురం జిల్లా ధర్మవరంలో భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ధర్మవరంలో భారీ వర్షం
ఇదీ చదవండి: