అనంతపురం జిల్లా రొద్దం, పెనుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. బూచెర్ల-రొద్దం ప్రధాన రహదారిలో ఆర్.కుర్లపల్లి సమీపంలో ఓ కల్వర్టు కోతకు గురైంది. పాఠశాల వెళ్లే విద్యార్థులతో వెళుతున్న ఆటోడ్రైవర్ అప్రమత్తం అవటంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో నిలిపివేసి విద్యార్థులకు రోడ్డు దాటించారు. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం ఉందయ రొద్దం మండలంలో 56.2ఎంఎం పెనుకొండ మండలంలో 44.2ఎంఎం వర్షపాతం నమోదు అయింది.
భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు - Heavy rains ... On arrival conditions
అనంతపురం జిల్లా రొద్దం, పెనుకొండ మండలంలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో... రాకపోకల్లో అవస్థలు