ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో కురిసిన భారీ వర్షం - heavy rainfall in dharmavaram

అనంతపురం జిల్లా ధర్మవరంలో భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వర్షం కురిసింది.

heavy rainfall in dharmavaram
ధర్మవరంలో కురిసిన భారీ వర్షం

By

Published : Jun 29, 2020, 4:59 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో భారీ వర్షం పడింది. నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వర్షం కురిసింది. ధర్మవరంలో 56.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పట్టణంలో రహదారులపై నీరు నిలిచింది. మండలంలో కురిసిన వానలకు గొల్లపల్లి వాగు ఉరకలు వేస్తోంది. వర్షం రాకతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details