ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రి నియోజకవర్గంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం - తాడిపత్రిలో వర్షం

తాడిపత్రి నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వాగులు, వంకలు, కాలువలు పూర్తిగా నిండి ప్రవహిస్తున్నాయి.

Heavy rain across Tadipatri constituency.
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం..

By

Published : Sep 26, 2020, 2:10 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద వడుగురు, యాడికి మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. తాడిపత్రి-గుత్తి ప్రధాన రహదారిపై రెండు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. అయ్యవారిపల్లి తండా చెరువు నిండి పొంగి పొర్లుతోంది.

ఇదీ చదవండి:

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్​ వీడ్కోలు సభ

ABOUT THE AUTHOR

...view details