ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2021, 9:07 PM IST

ETV Bharat / state

పెనుగొండలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

పెనుకొండలో భారీ వర్షం
పెనుకొండలో భారీ వర్షం

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా వర్షం పడుతున్న కారణంగా.. కొంత మేర ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినట్లైంది. తాజా వర్షం.. ఈ సారి ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. దుక్కి దున్నుకోవడానికి ఈ వర్షం ద్వారా మంచి అవకాశం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details